యూట్యూబ్ ఆండ్రాయిడ్ అండ్ ios కు కొత్తగా Youtube music అప్లికేషన్ లాంచ్ చేసింది. ఇది వీడియో సాంగ్స్ అండ్ జెనెరల్ సాంగ్స్ ను ఇస్తుంది.
with వీడియో అండ్ without వీడియో రెండింటికీ ఈజీగా మారవచ్చు. హోమ్ టాబ్ లో రికమెండ్ ట్రాక్స్ ఉంటాయి. మీ పర్సనల్ మ్యూజిక్ టెస్ట్ కు తగ్గట్టుగా కు ఎండ్ లెస్ సాంగ్స్ ను వినవచ్చు.
మ్యూజిక్ వీడియోస్, ఆల్బమ్స్, ట్రాక్స్ అన్నీ సర్చ్ చేయగలరు. లిరిక్ వీడియోస్, remixes, concerts footages కూడా ఉన్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి US లోనే ఉంది.
ఇంతకముందే youtube రెడ్ అండ్ పేరుతో paid వీడియో సబ్స్టేషనులు కూడా స్టార్ట్ చేసింది. దీనిలో యాడ్స్ ఉండవు. అలాగే ఇతర ఆప్షన్స్ ఇస్తుంది. 14 రోజులు మెంబర్ షిప్ ను ఫ్రీ గా వాడుకోవచ్చు.