ఫేస్ బుక్ మొబైల్ లో కొత్త యూజర్ ఇంటర్ఫేస్ ను అందించే మేజర్ అప్ డేట్ పై పనిచేస్తుంది. ఈ అప్ డేట్ లో మేజర్ గా న్యూస్ అందించే ప్రయత్నాలు చేస్తుంది కంపేని.
ఇందుకు సంబందించిన స్క్రీన్ షాట్స్ ట్విటర్ లో కూడా కనిపించటం జరిగింది. యాప్ యొక్క మొబైల్ ఇంటర్ఫేస్ లో క్రింద వరల్డ్, స్పోర్ట్స్, ఫుడ్ etc సెక్షన్స్ కనిపిస్తున్నాయి.
అయితే డిఫాల్ట్ గా మనం ఇప్పుడు చూస్తున్న వాల్ ఉంటుంది కాని క్రింద వాటిని టాప్ చేస్తే డిఫరెంట్ సెక్షన్స్ లోకి jump అవుతామని అనిపిస్తుంది.
Mashable వెబ్ పోర్టల్ కు కంపెని ఆల్రెడీ న్యూ లే అవుట్ పై టెస్టింగ్ అవుతుంది అని వెల్లడించింది. అయితే ఇది ఎప్పుడూ అందరికీ అందుబాటులో వస్తుంది అని చెప్పలేము అన్నారు ఫేస్ బుక్ spokes person.
users లైక్ చేసిన పేజెస్ base చేసుకొని డిఫరెంట్ స్టోరీస్ అండ్ టాబ్స్ ను అందిచే ప్రయత్నాలు చేస్తున్నాము అన్నారు.
https://twitter.com/myurow/status/721434143196913665
సోర్స్ – Mashable