నేషనల్ క్రైమ్ రికార్డ్స్ Bureau (NCRB) 31st inception డే ఈవెంట్ లో పోలిస్ వ్యవస్థ IT ఇండస్ట్రీ కు ముడిపడి ఉండేలా కొత్త నియమాలను ప్రవేశ పెట్టింది.
దేశంలోని ఎక్కడ వెహికల్స్ దొంగాలించబడిన అవి కంప్లీట్ డేటా బేస్ తో ఎంటర్ చేసి ఒక యాప్ ను విడుదల చేసింది. దీని పేరు Vahan Samanvaya. అయితే ఇది పోలిసులకేనా లేదా అందరికీ అందుబాటులో ఉండనుందా అనేది స్పష్టత లేదు. కానీ మీరు పోయిన వెహికల్స్ డేటా కొరకు ఈ లింక్ లో తెలుసుకోగలరు..
ఇది పోయిన వెహికల్స్ ను trace చేయటానికి use అవుతుంది పోలిసలకు. అంతే కాదు ఫేక్ కరెన్సీ నోట్లకు చెక్ పెట్టి ట్రాక్ చేయటానికి Fake Indian Currency Note పేరుతో ఒక వెబ్ సైట్ లాంచ్ చేసింది.
దేశంలో 16,000 వేల పోలిస్ స్టేషన్స్ ఉండగా వాటిలో 10 వేల స్టేషన్స్ ను "Crime అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం" ప్రోగ్రాం క్రింద అన్నీ పోలిస్ స్టేషన్లు ఆన్ లైన్ లో కనెక్ట్ చేస్తుంది.
2017 లోపల ఇది మొత్తం అన్నిటినీ ఆన్ లైన్ కన్కేటింగ్ చేయనుంది. మనకు తెలియకుండా పోలిస్ వ్యవస్థ లో చాలా ఆధునిక మార్పులు జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా..