యాహు రీసెంట్ గా "Yahoo Livetext – Video Messenger" పేరుతో ios యాప్ లాంచ్ చేసింది. ఇది హాంగ్ కాంగ్ లోని యూజర్స్ కు మాత్రమే రిలీజ్ అయ్యింది ప్రస్తుతానికి.
జులై 11 న యాహూ లాంచ్ చేసిన ఈ చాట్ యాప్ ప్రత్యకమైన ఫీచర్ ఇస్తుంది. ఆడియో లేని వీడియోలను text రూపంలో ఇస్తుంది. యూజర్స్ expressions ను capture చేసి వీడియోస్ రూపంలో పంపిస్తుంది. కాని ఆ వీడియో మెసేజ్ text రూపంలో సెంట్ అవుతుంది. దీనిలో ఆడియో ఫీచర్ లేదు.
ఫస్ట్ టైమ్ యూజ్ చేసినప్పుడు, వీడియో enabled స్నాప్ చాట్ యాప్ లా అనిపించింది. కాకపోతే ఆడియో మరియు మెసేజెస్ temporary స్టోరేజ్ లేదు. ఈ కొత్త యాప్ తో వీడియో input alongside text లను అందించే ప్రయత్నం చేసింది యాహు. అయితే ప్రస్తుతం యాప్ బీటా టెస్టింగ్ కోసం యాహు mass-scale స్ట్రేటర్జి ను ఫాలో అవుతుంది.
ఆధారం: Hong Kong App Store