ఇప్పుడు లేటెస్ట్ గా మొబైల్ నెంబర్‌తో పనిలేకుండానే వాట్సాప్ అకౌంట్‌ను సెటప్ చేసుకోవచ్చు. అది ఎలాఅంటే
ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా whats app ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్స్‌టాల్ చేసుకోండి.ఆ తరువాత ఓపెన్ చేసి సెటప్ ప్రాసెస్‌ను స్టార్ట్ చేసి అకౌంట్ సెటప్ ప్రాసెస్‌లో మీరు మీ మొబైల్ వెరిఫికేషన్ ని కంప్లీట్ చేయండి . ఆ తరువాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి TextNow యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి . మీ ఫోన్ లో TextNow యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తరువాత, ఈ యాప్ మీకంటూ సెపరేట్ గా నెంబర్‌ను ఇస్తుంది . ఈ నెంబర్ ను ఎక్కడైనా సేవ్ చేసుకోండి
ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌ను వెరిఫికేషన్ బాక్సులో ఎంటర్ చేయండి.ఆ తరువాత మీకు వెరిఫికేషన్ బై sms ఆప్షన్ వస్తుంది ఒకవేళ రానట్లయితే అక్కడ వెరిఫికేషన్ బై కాల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలిసి ఉంటుంది. ఇప్పుడీ మళ్ళీ TextNow యాప్‌లోవెళితే మీకు ఒక వెరిఫికేషన్ కాల్ వస్తుంది .
ఆ కాల్‌లో చెప్పిన వెరిఫికేషన్ నెంబర్ జాగ్రత్తగా సేవ్ చేసుకోండి . ఇప్పుడు వెరిఫికేషన్ నెంబర్‌ను వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి కాలమ్‌లో ఎంటర్ చేసినట్లయితే, మీ వాట్సాప్ అకౌంట్ సెటప్ ప్రాసెస్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. .