ఆండ్రాయిడ్, విండోస్ & ఇతర ఓల్డ్ OS వెర్షన్స్ పై వాట్స్ అప్ సపోర్ట్ నిలిపివేత

Updated on 05-Dec-2016

వాట్స్ అప్ చాటింగ్ యాప్ త్వరలోనే ఓల్డ్ ఆండ్రాయిడ్ వెర్షన్, iOS, విండోస్, బ్లాక్ బెర్రీ అండ్ నోకియ symbian OS లపై రన్ అయ్యే డివైజెస్ కు సపోర్ట్ నిలిపివేయనుంది.

ఆల్రెడీ కంపెని ఫెబ్రవరి 2016 లో ఈ విషయాన్ని వెల్లడించింది కాని తరువాత బ్లాక్ బెర్రీ మరియు Symbian OS లకు సపోర్ట్ ను జూన్ 30, 2017 వరకూ కొనసాగింపు చేస్తుంది అని తెలిపింది మరలా.

ఈ ఇయర్ ఎండింగ్ లో మాత్రం ఆండ్రాయిడ్ 2.2 వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోనులు, iOS 6 అండ్ విండోస్ 7 లేదా వీటి కన్న తక్కువ వెర్షన్ వాడుతున్న డివైజెస్ పై వాట్స్ అప్ పనిచేయదు.

అయితే మార్కెట్ లో కూడా వీటిపై రన్ అయ్యే డివైజెస్ చాలా తక్కువ పెర్సెంట్ లో ఉంటాయి అని వాట్స్ అప్ గణాంకాలు చెబుతున్నాయి.

Connect On :