హఠాత్తుగా Whatsapp పని చేయటంలేదు

Updated on 03-Nov-2017

అనేక దేశాల్లో, WhatsApp వినియోగదారులు  మెసేజెస్  పంపడం మరియు రిసీవ్  సమస్యను కలిగి ఉన్నారు. కొంతసేపు అకస్మాత్తుగా Whatsapps పనిచేయడం ఆగిపోయింది. అయితే, కొందరు వినియోగదారులు ఇప్పటికీ Whatsapp ను ఉపయోగించగలుగుతున్నారు .

వినియోగదారులకు చాట్ లేదా కాంటాక్ట్స్ ను లోడ్ చేయడంలో సమస్య లేదు, అయితే   మెసేజెస్  పంపడం మరియు రిసీవ్లో సమస్య ఉంది.

ఈ ఉదయం నుండి, WhatsApp వినియోగదారులు భారతదేశం, ఇటలీ, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, జర్మనీ, USA మరియు శ్రీలంక అనేక దేశాలలో ఈ సమస్య  వచ్చింది.

ట్విట్టర్ ద్వారా WhatsApp యొక్క ఈ సమస్య  గురించి చాలా మంది వినియోగదారులు చెప్పారు. వినియోగదారులు Whatsapp ఆన్ లేదా ఆఫ్ ఏ సమస్యలు కలిగి లేదు, కానీ చాలా మంది  మెసేజెస్  పంపడం మరియు రిసీవ్లో ఈ సమస్య ను పెద్ద సంఖ్యలో ఎదుర్కొంటున్నారు . , whatsapps ఈ సమస్య కొద్ది కొద్ది గా తగ్గుతూ వుంది , అనేక మంది వినియోగదారులు ఇప్పుడు  మెసేజెస్  పంపడం మరియు రిసీవ్ చేయగలుగుతున్నారు. అయితే ఈ సమస్య ఎందుకువచ్చిందో ఇంకా ఎటువంటి సమాచారం లేదు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :