Whats app న్యూ ఫీచర్ ఫర్ బిజినెస్
చాట్ Messenger వాట్స్ యాప్ ప్రస్తుతం దాని కొత్త ఫేస్బుక్ ఫీచర్ ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా, వ్యాపార వేత్తలు WhatsApp చాట్లు ద్వారా నేరుగా వినియోగదారులతో చాట్ చేయగలరు. బిజినెస్ మెన్స్ ఈ సర్వీస్ ఉపయోగయించుకోవటానికి ఛార్జ్ చేయాలిసి ఉంటుంది. ఈ ఫీచర్ కు అంతిమ రూపం ఇచ్చేముందు వాట్స్ యాప్ తమ యూజర్స్ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం . ఈ సర్వే ద్వారా Whatapp స్పామ్ సందేశాలను సమస్యను నివారించడానికి ప్రయత్నిస్తుంది. WhatsApp $ 1 యాన్యువల్ ఫీజు తొలగించింది. మరియు తమ వినియోగదారులకు ఫ్రీగా ఇచ్చింది. ఇంతకుముందర తమ సర్వీసెస్ కోసం ఏడాదికి ఒక డాలర్ ఛార్జ్ చేసేది. ఆ తరువాత కొంత కాలానికి యూజర్స్ కి వాట్స్ యాప్ సేవలు ఫ్రీ గా అందించారు. ఇప్పుడుతన రెవెన్యూ సర్వీస్ ను పెంచటానికి కొత్త సర్వీస్ లాంచ్ కు సన్నాహాలు చేస్తోంది. ఈ సేవ ద్వారా వినియోగదారుడు ఒక వ్యాపార లేదా ఆర్గనైజషన్ ను సంప్రదించవచ్చు. ఇది డిమాండ్ టచ్ చేస్తుంది. యూజర్ దీనిని పొందటానికి ఛార్జ్ చేయాలిసి ఉండవచ్చు.వాట్స్ అప్ స్టేటస్ ఫీచర్ ని లాంచ్ చేసింది. వినియోగదారు తమ స్టేటస్ ఫోటోలను మరియు వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. 24 గంటల వరకు చెల్లుబాటులో ఉంటుంది. యూజర్ యొక్కస్టేటస్ స్వయంగా 24 గంటల తర్వాత తీసివేయబడతాయి. అదనంగా నీ స్టేటస్ ను ఎంతమంది చూసారని మీరు తెలుసుకోవచ్చు.
Xiaomi Redmi 3S (Gold, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి
Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి