Whats App నుంచి లేటెస్ట్ ఫీచర్ , యూజర్స్ కి భారీ బెనిఫిట్స్ …!!

Whats App నుంచి  లేటెస్ట్ ఫీచర్ , యూజర్స్ కి భారీ బెనిఫిట్స్ …!!

గత ఏడాది వాట్స్ యాప్  తన ప్లాట్ఫారం  పై   వీడియో కాలింగ్  యాప్  ని మనముందుకు తెచ్చింది .  ఇప్పుడు ఈ ఫీచర్ కి కొత్త అప్డేట్ లభిస్తుంది ,  ఈ కొత్త ఫీచర్ పేరు  పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ .  ఇప్పుడు వాట్స్ యాప్  2.17.265  వెర్షన్ లో   ఈ కొత్త ఫీచర్ చూడొచ్చు ,  ఆశాజనకంగా ఈ కొత్త ఫీచర్   మొదట కేవలం ఆండ్రాయిడ్   ప్లాట్ఫారం పై  ప్రవేశపెట్టబడుతుంది .
WABetaInfo  యొక్క ట్విట్టర్ ప్రకారం  PIP  మోడ్ ని వాట్స్ యాప్  యొక్క 2.17.265  వెర్షన్ లో చూడొచ్చు .  దీనిన ఆండ్రాయిడ్  O  డెవలపర్ ప్రివ్యూ లో  డిఫాల్ట్ ఆన్ చేయబడింది .   అయితే ఇప్పటివరకు ఈ  PIP  మోడ్ గురించి  ఎక్కువ సమాచారం వెలువడలేదు ,  అయితే అతి త్వరలో ఈ ఫీచర్ మనముందుకు రాబోతుంది .

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo