whats app లో ఇప్పుడు డైరెక్ట్ You Tube ….!!!

whats  app  లో  ఇప్పుడు డైరెక్ట్ You Tube ….!!!

 whats  app  లో డైలీ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి .  గత కొంత కాలంగా ఎన్నో ఫీచర్స్ కొత్తగా కొత్తగా మన్మఉందుకు వచ్చాయి .  అయితే ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన ఫెసిలిటీ ని వాట్స్ యాప్  మనకు అందిస్తుంది .  అది ఏంటంటే   ఇంతకు   ముందర వాట్సాప్ లో  మనకు వచ్చిన ఏదయినా యూట్యూబ్ వీడియోను  చూడటానికి  లింకు  పై  క్లిక్ చేస్తే   వాట్సాప్ నుండి  బయటకు వచ్చి యూట్యూబ్ ఛానెల్ లోనే  చూడాలిసి వచ్చేది .  అయితే ఇప్పుడు ఆఇబ్బంది  లేదు .  ఎందుకంటే వాట్సాప్  న్యూ వెర్షన్ 2.17.40, iso  వల్ల   వాట్స్  యాప్  లోనే డైరెక్ట్  గా యూట్యూబ్ వీడియో చూసేలా  ఒక ఫీచర్ ని ని తీసుకువస్తుంది . ఈ కొత్త ఫీచర్ పేరు  పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ .  ఇప్పుడు వాట్స్ యాప్  2.17.265  వెర్షన్ లో   ఈ కొత్త ఫీచర్ చూడొచ్చు ,  ఆశాజనకంగా ఈ కొత్త ఫీచర్   మొదట కేవలం ఆండ్రాయిడ్   ప్లాట్ఫారం పై  ప్రవేశపెట్టబడుతుంది .దీనిని ఇంకా టెస్ట్ చేస్తున్నారు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo