Whats App నుంచి సూపర్బ్ లేటెస్ట్ ఫీచర్ , యూజర్స్ కి భారీ బెనిఫిట్స్ …!!!

Whats App  నుంచి సూపర్బ్ లేటెస్ట్ ఫీచర్ , యూజర్స్ కి భారీ బెనిఫిట్స్ …!!!

 గత ఏడాది వాట్స్ యాప్  తన ప్లాట్ఫారం  పై   వీడియో కాలింగ్  యాప్  ని మనముందుకు తెచ్చింది .  ఇప్పుడు ఈ ఫీచర్ కి కొత్త అప్డేట్ లభిస్తుంది ,  ఈ కొత్త ఫీచర్ పేరు  పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ .  ఇప్పుడు వాట్స్ యాప్  2.17.265  వెర్షన్ లో   ఈ కొత్త ఫీచర్ చూడొచ్చు ,  ఆశాజనకంగా ఈ కొత్త ఫీచర్   మొదట కేవలం ఆండ్రాయిడ్   ప్లాట్ఫారం పై  ప్రవేశపెట్టబడుతుంది .

WABetaInfo  యొక్క ట్విట్టర్ ప్రకారం  PIP  మోడ్ ని వాట్స్ యాప్  యొక్క 2.17.265  వెర్షన్ లో చూడొచ్చు .  దీనిన ఆండ్రాయిడ్  O  డెవలపర్ ప్రివ్యూ లో  డిఫాల్ట్ ఆన్ చేయబడింది .   అయితే ఇప్పటివరకు ఈ  PIP  మోడ్ గురించి  ఎక్కువ సమాచారం వెలువడలేదు ,  అయితే అతి త్వరలో ఈ ఫీచర్ మనముందుకు రాబోతుంది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo