WhatsApp ఒక కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది

Updated on 19-May-2017
HIGHLIGHTS

దీని ద్వారా ఇప్పుడు మీరు మీ ఫేవరేట్ చాట్ పై పిన్ చేయవచ్చు

 WhatsApp  ఒక కొత్త  ఫీచర్  ప్రవేశపెట్టనుంది. దీని  ద్వారా   ఇప్పుడు  మీరు మీ ఫేవరేట్ చాట్ పై  పిన్  చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్  అప్డేట్ కోసం  రోల్ అవుట్ మొదలయ్యింది.

మీ  ఫేవరేట్  చాట్  ని పిన్  చేయటానికి   మీరు మీ  చాట్  ని ప్రెస్  మరియు హోల్డ్  చేసి  ఆ తరువాత  పిన్  యొక్క కొత్త  ఆప్షన్  మీకు కనిపిస్తుంది.  ఆతరువాత  మీరు మీ   చాట్  ని టాప్  పిన్  చేయవచ్చు.ఈ ఫీచర్  ద్వారా   3 చాట్స్  వరకు పిన్ చేయవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :