వాట్స్ అప్ కొత్త అప్ డేట్ : గ్రూప్స్ కు సంబంధించి అప్ కొత్త ఫీచర్

వాట్స్ అప్ కొత్త అప్ డేట్ : గ్రూప్స్ కు సంబంధించి అప్ కొత్త ఫీచర్

వాట్స్ అప్ లో మరో కొత్త అప్ డేట్ వస్తుంది. దీనిలో ప్రధానంగా వాట్స్ అప్ గ్రూప్స్ కొరకు అప్ డేట్ వచ్చింది. గ్రూప్స్ లో ఇక 256 మెంబర్స్ ను యాడ్ చేయవచ్చు.

ఇప్పటివరకు 100 users సపోర్ట్ ఇస్తుంది వాట్స్ అప్. ఇది వెర్షన్ నంబర్ 2.12.437 లో ఉంది. ప్లే స్టోర్ లో అప్ డేట్ రాని వారు ఈ లింక్ లో కొత్త అప్ డేట్ డౌన్లోడ్ చేయవచ్చు.

ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది. రీసెంట్ గా వాట్స్ అప్ 2.12.413 వెర్షన్ తో ఫేస్ బుక్ integration కూడా తెచ్చింది. ఇది ప్రసుతానికి బీటా స్టేజ్ లో ఉన్నట్లు ఉంది.

అలాగే మొన్నటి వరకూ ఉన్న పెయిడ్ annual fee ను కూడా రద్దు చేసింది కంపెని. సో ఇక అందరూ వాట్స్ అప్ ను ఫ్రీ గా వాడుకోవచ్చు.

ఫేస్ బుక్ integration స్టోరీ ఈ లింక్ లో

annual ఫీ రద్దు పై కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo