వాట్స్ అప్ లో త్వరలోనే GIF ఇమేజెస్ ను వాడుకోగలము అని ట్విటర్ లో @WABetaInfo యూసర్ tweet చేయటం ద్వారా తెలుస్తుంది.
ఇతను వాట్స్ అప్ బీటా లో changes ను ట్రాకింగ్ చేస్తుంటారు. నోకియా మొబైల్స్ బాగా పాపులర్ గా ఉన్న టైం లో అప్పట్లో ఉండేవి GIF లు…
కాని ఆండ్రాయిడ్ పాపులర్ అవుతున్న కొద్దీ ఇవి కనుమరుగు అవటం మొదలయ్యాయి. కారణం జస్ట్ ఆండ్రాయిడ్ GIF ను సపోర్ట్ చేయకపోవటమే.
అయితే ఇవి డైరెక్ట్ గా ఉండవు. కాని లింక్స్ ద్వారా షేరింగ్ జరుగుతుంది. ఇవి iOS v 2.16.7.1 వాట్స్ అప్ బీటా లో noted అయ్యాయి.
ఫేస్ బుక్ మెసెంజర్ ఆల్రెడీ GIF లను సపోర్ట్ చేస్తుంది. GIF అంటే మూడు నాలుగు సేకేండ్స్ పాటు మూవ్ అయ్యే స్మాల్ వీడియో క్లిప్ లాంటిది.
https://twitter.com/WABetaInfo/status/740143634956292097