WhatsApp ఇప్పుడు కొత్త ఫీచర్ లాంచ్ చేసే పనిలో పడింది

Updated on 19-Apr-2017
HIGHLIGHTS

WhatsApp ఆండ్రాయిడ్ మరియు iOS కోసం ఈ ఫీచర్ లాంచ్ చేస్తోంది .

 WhatsApp  ఇప్పుడు కొత్త  ఫీచర్  లాంచ్  చేసే  పనిలో పడింది  

@WABetainfo ప్రకారం  WhatsApp  ఒక  కొత్త  ఫీచర్  ని టెస్ట్  చేస్తుంది   దీనితో యూజర్స్   ఇప్పుడు  తమ  WhatsApp  నెంబర్  మార్చుకోగలరు .  నెంబర్  మారిన  తరువాత   మీ కాంటాక్ట్   లిస్ట్ దగ్గర   మీకు కొత్త నెంబర్  యొక్క   సమాచారం వస్తుంది. . 

WhatsApp  యొక్క  ఈ  ఫీచర్   కేవలం  విండోస్  ఫోన్  మరియు   విండోస్ 10 మొబైల్స్  కోసం  టెస్ట్  చేయబడుతుంది .   మరియు  అతిత్వరలో  WhatsApp  ఆండ్రాయిడ్  మరియు  iOS  కోసం ఈ ఫీచర్  లాంచ్  చేస్తోంది . 
 ఈ కొత్త  ఫీచర్  ద్వారగా   మీరు WhatsApp నెంబర్  చేంజ్  చేసేటప్పుడు  మీకు కాంటాక్ట్స్ తెలియజేయడానికి రెండు ఎంపికలు  కనిపిస్తాయి   ఒక ఆప్షన్  ఆల్  కాంటాక్ట్స్  మరియు రెండవ ఆప్షన్  మీరు చాట్  చేస్తున్న కాంటాక్ట్స్  ఉంటుంది.  

 దీనితో  పాటుగా  WhatsApp  లైవ్  లొకేషన్   షేరింగ్  ఫీచర్  ని  కూడా  లాంచ్  చేస్తుంది .  దీనిమీద  టెస్టింగ్  నడుస్తుంది  త్వరలో  లాంచ్  చేస్తుందని సమాచారం 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :