Whats App ఆకర్షణీయమైన ఫీచర్….

Whats App ఆకర్షణీయమైన ఫీచర్….

WhatsApp తన  వినియోగదారులకు క్రొత్త ఫీచర్స్ ని ఇస్తుంది  . Whatsapp ఇటీవలే తన  వినియోగదారుల కోసం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ ని విడుదల చేసింది, దీనిలో వినియోగదారులు పంపిన మెసేజెస్ ను తొలగించవచ్చు.మొదటి డిలీట్ చేయవలిసిన మెసేజ్  కేవలం 7 నిమిషాలు మాత్రమే ఉంది, ఇటీవల కంపెనీ  68 నిమిషాల మరియు 16 సెకన్లకు పెంచింది .

డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ టైం వాలిడిటీ ని  పెంచడం ద్వారా, కొందరు వినియోగదారులు కూడా మూడు సంవత్సరాల క్రితం  మెసేజెస్ ను కూడా తీసివేస్తున్నారు. ఈ ఫీచర్ ని దుర్వినియోగం చేయకుండా నివారించడానికి, కంపెనీ  మరోసారి Whatsapp అప్డేట్ ద్వారా "బ్లాక్ రివోక్ రిక్వెస్ట్ " ఫీచర్ ని  తెస్తోంది.

వాట్స్ యాప్ అప్డేట్ న్యూస్ అందించే వెబ్సైట్  WaBetaInfo  నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ కొత్త ఫీచర్ డిలీట్ ఫర్  ఎవ్రీ వన్ ఫీచర్  మిస్ యూజ్ ని ఆపుతుంది . బ్లాక్ రివోక్ రిక్వెస్ట్  ఫీచర్ లో, వినియోగదారుడు  ఒక  మెసేజ్ ని డిలీట్ ఫర్  ఎవ్రీ వన్ చేసినప్పుడు , రిసీవర్ ని  నోటిఫికేషన్ ద్వారా  అలెర్ట్ చేస్తుంది .  

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo