వాట్స్ అప్ ఇంకొక సరికొత్త ఫీచర్ ను తీసుకురాబోతుంది.

Updated on 09-Jun-2017
HIGHLIGHTS

రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫీచర్ ద్వారాగా యూజర్స్ కి పంపేసిన మెసేజ్ ను కూడా డిలీట్ చేయవచ్చు

వాట్స్ యాప్  నేటి  రోజుల్లో  కొత్త ఫీచర్స్  పై  పనిచేయటం మొదలుపెట్టింది . మరల  ఇంకొక్కసారి వాట్స్  అప్ ఇంకొక  సరికొత్త  ఫీచర్  ను తీసుకురాబోతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫీచర్ ద్వారాగా యూజర్స్  కి పంపేసిన  మెసేజ్  ను కూడా డిలీట్ చేయవచ్చు. 

 ఈ ఫీచర్ పేరు "రీకాల్  ఫీచర్  ' ఇది చాలా అద్భుతమైన  ఫీచర్.  ఈ ఫీచర్ యూస్  చేయటం కూడా చాలా సులభం .మీరు పొరపాటున  తప్పుగా పంపిన మెసేజ్  ని  తిరిగి వెన్నక్కి తీసుకురావొచ్చు . మీరు పొరపాటున పంపిన మెసేజ్  పై  గట్టిగా  టాప్  చేయాలి . ఆ తరువాత కొత్త  ఆప్షన్ రీకాల్  ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ పని అయిపోయినట్లే   . దీని వాళ్ళ మీరు పంపకూడనివారికి మెసేజ్  పంపితే దానిని రీకాల్  చేయవచ్చు . సో ఈ ఫీచర్  ద్వారగా  మీకు ఇన్ని లాభాలు వున్నాయి. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :