వాట్స్ ఆప్ లో ఒక మంచి ఫీచర్ మరలా మనముందుకు వచ్చేసింది .
ఆ కొత్త ఫీచర్ ఏంటంటే మనం సాధారణం గా వాట్స్ యాప్ లో ఏదైనా ఫోటో పంపాలనుకున్నప్పుడు అటాచ్మెంట్ బటన్ క్లిక్ చేసి కానీ కెమెరా బటన్ ఫై క్లిక్ చేసి ఫొటోస్ మనకిష్టమైన వారికి పంపిస్తూ ఉంటాము . అయితే ఇప్పుడు ఫొటోస్ మరొక పంపటానికి మనదగ్గరికి మరొక మంచి ఫీచర్ ని వాట్స్ యాప్ తీసుకొచ్చింది . అటాచ్మెంట్ ఫై క్లిక్ చేసి ఏదయినా ఫోటో సెలెక్ట్ చేసి కాప్షన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ కాప్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేయవలిసి ఉంటుంది . అక్కడ మీకు "ఫిల్టర్ " అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది . మీరు ఇక్కడ ఇవ్వబడిన డైరెక్ట్ ఫిల్టర్లు ని యూస్ చేసి ఆ ఫొటోస్ వేరేవారికి సెండ్ చేయవచ్చు .