వాట్స్ యాప్ ఇప్పుడు లేటెస్ట్ గా నైట్ మోడ్ ఫీచర్ లాంచ్ చేసింది

Updated on 05-Jul-2017

వాట్స్ యాప్  ఇప్పుడు లేటెస్ట్ గా  నైట్ మోడ్ ఫీచర్ లాంచ్ చేసింది .  దీని తరువాత  వాట్స్ యాప్  మరో ఫీచర్ ను కూడా లాంచ్ చేసింది . వాట్స్ యాప్  ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్స్  ఇప్పుడు  తమ లోకల్  లాంగ్వేజ్  లో చాట్ చేయవచ్చు . ఈ ఫీచర్ కోసం వాట్స్  యాప్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్  కంపెనీ వోడాఫోన్ తో చేతులు కలిపింది . 
 ఇప్పటివరకు ఈ యాప్  లో యూజర్స్   ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మాత్రమే యూస్  చేసేవారు .   ఇప్పుడు వేరే భాషలు కూడా ఉపయోగించవచ్చు.  వోడాఫోన్ దీనికోసం  వేరే  వేరే భాషలలో  కస్టమైజ్ పేజీ తయారు చేసింది .  పేజీ పై  యానిమేటెడ్ స్టెప్ బై స్టెప్   ఇంటర్ఫేస్ ఇవ్వబడింది ,  ఇది చాటింగ్ లో   లోకల్ లాంగ్వేజ్ ని చేంజ్  చేసే ఆప్షన్  కలిపిస్తుంది .  యూజర్స్  చాట్ మాత్రమే కాకుండా  లోకల్ లాంగ్వేజ్ లో స్టేటస్ కూడా అప్డేట్ చేయవచ్చు . 

 

Connect On :