whats app మరో కొత్త ఫీచర్ ని మనముందుకు తీసుకువస్తుంది

Updated on 17-Jul-2017

 Whats  app  ప్రస్తుతం  ఎన్నో ఫీచర్స్ ని మనముందుకు తీసుకువస్తుంది ఇవ్వన్నీ ఇప్పుడు టెస్టింగ్ స్టేజి లో వున్నాయి .  ఇప్పుడు whats app  మరో కొత్త ఫీచర్ ని మనముందుకు తీసుకువస్తుంది . దీనిలో అన్నిరకాల  ఫైల్స్ షేర్ చేసే విధంగా సపోర్ట్ చేస్తుంది . 
దీని కంటే ముందు  వాట్స్ యాప్ pdf  ఫైల్స్  షేర్ చేసుకునే సౌకర్యం కల్పించేది . దీనిలో కేవలం 100 ఎంబీ  వరకు  మాత్రమే యూజర్ షేర్ చేయగలిగేవాడు . PDF  తరువాత  CAV , డాక్ , PPT ,RTF  వంటి ఫైల్స్ ని కూడా షేర్ చేసుకొనే సౌకర్యం కల్పించింది . 
 అయితే ఈ కొత్త ఫీచర్ సపోర్ట్ తో   ఇప్పుడు యూజర్స్ ఎటువంటి ఫైల్ అయినా షేర్ చేయవచ్చు .  ఆఖరికి ఏపికె  ఫైల్ కూడా  

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Whats App  ని అప్డేట్ చేయండి :

 ఈ వాట్స్ యాప్  కొత్త ఫీచర్ ని పొందటానికి   మీరు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి   వాట్స్  యాప్  ని అప్డేట్ చేసుకోవాలి .  దీని తరువాత మీకు   కొత్త అప్డేట్ వాట్స్  యాప్  పై లభిస్తుంది .  అలానే ఐఫోన్ యూజర్   యాప్  స్టోర్ లో   వెళ్లి యాప్  ను అప్డేట్ చేసుకోవచ్చు . 

 మీడియా బండిలింగ్ :

 అయితే whats  app  ఈ   మీడియా బండిలింగ్  యాప్  ను కూడా ప్రవేశపెట్టింది .  దీనిలో  మీరు ఎన్ని మీడియా ఫైల్స్ అయినా ఒకేసారి షేర్ చేయొచ్చు . 

\

Connect On :