వాట్స్ యాప్ కు ఉన్నంత క్రేజ్ మరే మెసేజెర్ యాప్ కు లేదనటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీని కున్నన్ని ఫాలోయర్స్ మిగతా వేటికి లేరు . మరియు మాటిమాటికి ఈ మధ్యన కొత్త ఫీచర్స్ కూడా జత అవుతున్నాయి. ఎన్నో సార్లు మనకు మెసేజ్ షెడ్యూల్ చేసే అవసరం పడుతుంది. కానీ ప్రస్తుతం వాట్స్ యాప్ లో ఈ ఫీచర్ లేదు. కానీ మీకు ఇది తెలుసా ఈ ఆప్షన్ లేకపోయినా మీరు షెడ్యూల్ చేయవచ్చు.
#1 అన్నిటికంటే ముందు మీ ఆండ్రాయిడ్ ఫోన్
లో వాట్స్ యాప్ షెడ్యూలింగ్ యాప్ ని డౌన్లోడ్ చేయాలిసి ఉంటుంది. దీని కోసం మీ ఫోన్ రూట్ అయ్యి ఉండాలి.
#2 యాప్ ని డౌన్లోడ్ చేసాక , ఇది మిమ్మల్ని సూపర్ యూజర్ పర్మిషన్ అడుగుతుంది. , మీరు పర్మిషన్ గ్రాంట్ చేయండి. ఇప్పుడు పెండింగ్ మెసేజ్ ముందువున్న పెన్సిల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు ఏ కాంటాక్ట్ కి మెసేజ్ పంపాలనుకుంటారో దానిని సెలెక్ట్ చేయండి.
#3 ఇప్పుడు యాడ్ ఫై క్లిక్ చేసి సెలెక్ట్ చేయబడిన కాంటాక్ట్ వేసి ఏ మెసేజ్ ని వ్రాయాలనుకున్నారో దానిని వేయండి. మీ మెసేజ్ పెండింగ్ మెసేజ్ టాబ్ పై లిస్ట్ అవుతుంది. ఆతరువాత మీరు సెట్ చేసిన టైం ద్వారా సెండ్ చేయబడుతుంది.
#4 ఈ మూడు స్టేటస్ లలో మీరు మెసేజ్ ని షెడ్యూల్ చేయవచ్చు.