వాట్స్ యాప్ లో యాడ్ అయిన ఒక కొత్త ఫీచర్

Updated on 08-Mar-2017
HIGHLIGHTS

ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకొనే అద్భుతమైన అవకాశం

వాట్స్ యాప్ లో యాడ్ అయిన ఒక  కొత్త ఫీచర్

మెసేజ్ యాప్ రంగం లో తనదే హవాగా దూసుకుపోతూ  వాట్స్ అప్ లేకుంటే జీవితమే లేదన్నట్లుగా మన లైఫ్ లో ఒక భాగం అయ్యింది.

ఈ మధ్యనే స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం మీకందరికీ తెలిసిందే . అయితేవీడియో  కాన్ఫరెన్స్ పేరుతో ఒక కొత్త ఫీచర్ మనముందుకు తీసుకువస్తోంది. ఆ ఫీచర్ తోదీని వల్ల యూజర్లు ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకొనే అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు.

వైఫై వాడుతున్న వారికి మరింత క్వాలిటీగా ఈ ఫీచర్‌ను అందించేందుకు వాట్సప్ ఆల్రెడీ ట్రైల్స్ లో ఉన్నట్లు సమాచారం.  ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ స్టేజి లో ఉందని చెబుతున్నారు.  అతి త్వరలోనే యూజర్ల ముందుకు రావచ్చని అంచనా

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :