వాట్స్ అప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. ఇది చాలా చిన్నది కాని useful అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఆండ్రాయిడ్ & iOS ఫోనుల్లో అప్ డేట్ రోల్ అయిపొయింది.
మీరు ఏదైనా గ్రూప్స్ లో ఉన్నారా? అయితే మీరు మెసేజ్ టైప్ చేసేటప్పుడు @ సింబల్ ఎంటర్ చేసి ఒక వ్యక్తి ని mention చేయగలరు ఈ కొత్త tagging ఫీచర్ తో.
ఇది వాట్స్ అప్ web లో మాత్రం పనిచేయదు. అయితే mention చేస్తే నోటిఫికేషన్ లో ఎటువంటి కొత్త మార్పులు లేవు. కాని ఫ్యూచర్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
incase మీకు ఇది పనిచేయకపోతే ఈ లింక్ లో తెలిపినట్లు వాట్స్ అప్ బీటా కు రిజిస్టర్ అవ్వండి. అప్ డేట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్.