WeChat లో WeChat Out పేరుతో ఇంటర్నేషనల్ కాలింగ్ ఫీచర్

WeChat లో WeChat Out పేరుతో ఇంటర్నేషనల్ కాలింగ్ ఫీచర్

పాపులర్  ఆన్ లైన్ చాటింగ్ అండ్ వీడియో కాలింగ్ సర్వీస్/యాప్ WeChat కొత్తగా స్కైప్ వంటి కాలింగ్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ఆల్రెడీ కాలింగ్ ఫీచర్ ఉండగా మళ్ళీ స్కిప్ వంటి కాలింగ్ ఫీచర్ ఏంటి అని సందేహం వస్తుందా?

అంటే ఇది ఇతర దేశాలకు కాల్స్ చేయటానికి. దీనికి WeChat Out అని పేరు పెట్టింది కంపెని. అంటే ఇక దీని నుండి ఇంటర్నేషనల్ కాల్స్ చేయటం కుదురుతుంది. అయితే స్కైప్ లానే కాల్స్ కు చార్జ్ చేస్తుంది.

మొదటిగా 0.99$ ఇస్తుంది అందరికీ. దీని సహాయంతో ఇండియా, US అండ్ హాంగ్ కాంగ్ లోని లాండ్ లైన్, మొబైల్, దేనికైనా కాల్ చేయగలరు. 65 రు లకు 100 మినిట్స్ వస్తాయి. కాని ఇది కేవలం ఇతర దేశాలకు ఇండియాకు ఎటువంటి initial క్రెడిట్ ఇవటం లేదు.

60 రూ నుండి 920 రూ వరకు రిచర్జ్ చేయగలరు. 60 రూ లకు 170 నిముషాలు వస్తాయి US కు. పైన రేట్ సెక్షన్ లో ప్రైస్ డిటేల్స్ చూడగలరు.WeChat Out ఫీచర్ ను వాడటానికి పైన ప్లస్ ఐకాన్ పై ప్రెస్ చేయండి.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo