వాట్స్ అప్ లో Two స్టెప్ వెరిఫికేషన్ యాడ్ అయ్యింది. ఇది ఆండ్రాయిడ్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో బీటా వెర్షన్స్ లో ఆల్రెడీ రోల్ అయ్యింది.
అయితే ఇది ఆప్షనల్ ఫీచర్. మీకు కావాలంటే enable చేసుకోగలరు, ఇష్టం లేకపోతే enable చేసుకోరు.ప్రస్తుతం బీటా users కు మాత్రమే ఉంది. బీటా user అవ్వటానికి ఈ లింక్ పై క్లిక్ చేసి ఏలా అవ్వాలో తెలుసుకోగలరు.
ఈ ఫీచర్ కోసం.. వాట్స్ అప్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి, account లోకి వెళితే Two step verification కనిపిస్తుంది. అయితే కచ్చితంగా మీ పనిచేసే ఈమెయిలు id కూడా కరెక్ట్ గా ఇవ్వండి. పాస్ కోడ్ మరిచిపోతే ఈమెయిలు help అవుతుంది.