మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: picturesque లాక్ స్క్రీన్

Updated on 23-Dec-2015

ఇది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ఆండ్రాయిడ్ యాప్. పేరు picturesque lock screen. సైజ్ 3.74 MB. ప్లే స్టోర్ లో ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు.
బెస్ట్ లుకింగ్ అండ్ ఫాస్ట్ లాక్ స్క్రీన్ యాప్. 4.1 స్టార్ రేటింగ్ ఉంది. కాని మీకు నచ్చుతుంది.

మిగలిన లాక్ స్క్రీన్స్ కు దీనికి తేడా?

1. బ్యూటిఫుల్ యూజర్ ఇంటర్ఫేస్ with bing సర్చ్ బార్ ప్లస్ బింగ్ డైలీ ఇమేజెస్ ఆటోమేటిక్ అప్ డేట్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్.
2. కేటగిరిస్ వైస్ గా లేటెస్ట్ న్యూస్ అంతా లాక్ స్క్రీన్ లోనే. కాని సైడ్ కు స్వైప్ చేస్తే కనపడుతుంది.
3. లాక్ స్క్రిన్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి కాని వాటిని వేరే స్క్రీన్స్ లో పెట్టి మెయిన్ స్క్రీన్ ను క్లిన్ గా ఉంచుతుంది.
4. టాప్ లో క్రిందకు స్వైప్ చేస్తే యాప్స్ అండ్ సెట్టింగ్స్ షార్ట్ కట్స్ కూడా ఉంటాయి.
5. నోటిఫికేషన్స కూడా చూపిస్తుంది. స్వైప్ చేయగలరు చూసిన వాటిని.
6. బింగ్ సర్చ్ బార్ లో మీ ఫోన్ లోని యాప్స్, కాంటాక్ట్స్, చూపిస్తుంది. మోస్ట్ ఫ్రిక్వెంట్ కాంటాక్ట్స్ ను డిఫాల్ట్ గా చూపిస్తుంది.
7. కెమెరా ను డైరెక్ట్ గా లాంచ్ చేయటానికి రైట్ సైడ్ కు స్వైప్ చేయాలి.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :