యాప్ ఇంస్టాల్ చేయకుండా కాబ్ బుక్ చేసే ఫీచర్ ను ప్రవేసపెట్టిన Uber కార్ సర్వీసు

Updated on 18-Aug-2016

అర్జెంటు గా కాబ్ బుక్ చేయాలనుకుంటే uber ఇందుకు users కు అనువుగా ఉండేలా బ్రౌజర్ లో కూడా Uber ను యాక్సిస్ చేసే విధంగా మార్పులు చేసింది.

అంటే సడెన్ గా ప్రయాణం చేయాలనుకునే వారి ఫోనుల్లో యాప్ లేనప్పుడు సింపుల్ గా మొబైల్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి కాబ్ ను బుక్ చేసుకోవచ్చు నంబర్ ఇచ్చి.

మన వైపు పెద్దగా క్యాబ్స్ వాడె అంత పరిస్థితిలు ఇంకా రాలేదు కాని హైదరాబాదు, బెంగుళూరు వంటి సిటీస్ లో వీటితో చాలా మందికి అవసరం ఉంది. 

ప్రస్తుతానికి కేవలం నాగపూర్, Kochi, Guwahati మరియు Jodhpur సిటీస్ లో ఉంది. సక్సెస్ అయితే త్వరలోనే ఇతర సిటీస్ కూడా వస్తుంది అని అంచనా.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :