Uber యాప్ కు ఇండియాలో కొత్త అప్ డేట్ అనౌన్స్ అయ్యింది. ఇది ప్రస్తుతానికి అందరికీ అప్ డేట్ గా రాలేదు కాని కొంతమందికి కన్పిస్తుంది. సో మీరు ఈ ఫీచర్ చూడాలంటే లేటెస్ట్ అప్ డేట్ తో ఉండాలి. ఇక నుండి మీరు Uber యాప్ లో cabs ను advance గా బుక్ చేసుకోగలరు. ఇవి ఫ్లైట్స్, ట్రైన్స్ లో జర్నీస్ చేసే సందర్భాలలో పనిచేస్తుంది.
అంటే కొన్ని ప్రయాణాలు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున ఉంటాయి. సో అలాంటప్పుడు మంచి useful ఈ ఫీచర్. ఇదే ఫీచర్ ఆల్రెడీ ola తో పాటు ఇతర క్యాబ్స్ సర్వీసెస్ లో ఉంది. సో uber కూడా ఈ లిస్టు లోకి యాడ్ అయ్యింది.
సో మీ డ్రాప్ పాయింట్ యాడ్ చేసిన వెంటనే క్రింద Uber GO అండ్ Uber X ఆప్షన్స్ పై సెలెక్ట్ చేసినప్పుడు Schedule Uber అని ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకొని 15 నిముషాలు నుండి 30 రోజుల అడ్వాన్సు గా బుక్ చేసుకోగలరు.
సో ఇప్పుడు డ్రైవర్ మీ వద్దకు బయలదేరకు ముందు ఎప్పుడైనా అడ్వాన్సు బుకింగ్ ను cancel చేసుకోగలరు. పిక్ అప్ కు 30 నిమిషాలు మరియు 24 గంటల ముందు మీకు రిమైండర్ కూడా పంపుతుంది. అలాగే డ్రైవర్ మీ వద్దకు స్టార్ట్ అయినట్లు మరియు ప్రైస్ పెరిగితే పెరిగినట్లు కూడా నోటిఫికేషన్ పంపుతుంది బుక్ చేసుకున్న వారికి.