UBER లో రెండు అదిరిపోయే కొత్త ఫీచర్స్ …!!! ఇప్పుడు ట్రావెలింగ్ మరింత ఈజీ….!!! ఎక్స్ ట్రా చార్జెస్ లేనే లేవు ….!!!

UBER లో రెండు అదిరిపోయే కొత్త ఫీచర్స్ …!!! ఇప్పుడు ట్రావెలింగ్ మరింత ఈజీ….!!! ఎక్స్ ట్రా చార్జెస్  లేనే లేవు ….!!!

 యాప్ ద్వారా టాక్సీ  బుకింగ్ సర్వీస్ ని అందించే ఊబర్  భారత్ లో తన యాప్ లో రెండు కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసింది . ఊబర్ యొక్కఈ కొత్త ఫీచర్స్ 'In App Chat'  అండ్  'Multiple stop'.  కంపెనీ చెప్తున్న ప్రకారం  చాలా మంది యూజర్స్ దారిలో తమ స్నేహితులని కూడా పిక్ అప్ చేసుకోవాలనుకుంటారు .  కానీ అది అన్ని సమయాలలో సాధ్యపడదు . కానీ ఈ కొత్త ఫీచర్స్ ద్వారా ఇపుడు అది సాధ్యం అవుతుంది . 

మొదటి ఫీచర్  'ఇన్ యాప్ చాట్ ' ఫీచర్ దీనిలో పాసెంజర్స్   క్యాబ్ డ్రైవర్ తో   యాప్ ద్వారా చాట్ చేయొచ్చు మరియు   తమ లొకేషన్ అండ్  మిగతా విషయాన్లను షేర్ చేయొచ్చు .యూజర్స్  మరియు డ్రైవర్లు వారు  మెసేజ్ ని చూసారా  లేదా లేదో చూడగలుగుతారు. దీని కోసం, వారు ఏ అదనపు చార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు.

రెండవ  ఫీచర్  'Multiple stopలో పాసెంజర్   తమ ప్రయాణం లో   ఒకటి కన్నా ఎక్కువ చోట్ల  స్టాప్ చేయటానికి ఆప్షన్  యూస్  చేసుకోవచ్చు .  ఈ ఫీచర్ యొక్క లాభాన్ని  బుకింగ్ సమయంలోనే చెయ్యాలి .  అంటే, ఉబెర్ ప్రయాణీకుడు తన ప్రయాణం  మధ్యలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో  ఆగవలిసి ఉంటుంది
,  సో సులభంగా ఆ స్టాప్ ని యాడ్ చేసుకోవచ్చు .  ప్రయాణీకులు  మధ్యలో ఆగిపోయి మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం  ఉండకూడదని కంపెనీ పేర్కొంది.మీరు అదే క్యాబ్ నుండి వేర్వేరు  స్టాపుల్లో   ఆగాలనుకుంటే , మీరు ఈ క్రొత్త  ఫీచర్ ని  ఉపయోగించవచ్చు. 

వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo