ఇన్స్టాగ్రామ్ లో యాడ్ అయిన రెండు కొత్త ఫీచర్స్

ఇన్స్టాగ్రామ్  లో యాడ్  అయిన  రెండు కొత్త  ఫీచర్స్
HIGHLIGHTS

ఇటీవల సోషల్ మీడియా వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజింగ్ కి సంభందించి రెండు కొత్త ఫీచర్స్ ని ప్రవేశపెట్టింది

ఇటీవల సోషల్ మీడియా వెబ్సైట్  ఇన్స్టాగ్రామ్   డైరెక్ట్  మెసేజింగ్   కి సంభందించి  రెండు కొత్త  ఫీచర్స్ ని ప్రవేశపెట్టింది. ఇన్స్టాగ్రామ్  యొక్క ఈ కొత్ ఫీచర్స్ లో  ల్యాండ్  స్కేప్ , మరియు లింక్  ప్రివ్యూ  అండ్  ఇన్స్టాగ్రామ్  డైరెక్ట్  అనేవి  ప్రవేశపెట్టబడ్డాయి. ఈ అన్ని ఫీచర్స్ లోను కూడా  ఇన్స్టాగ్రామ్  డైరెక్ట్ అనేది చాలా  ప్రత్యేకమైనది. ఈ ఫీచర్ ద్వారాగా  పంపిన ఫోన్ నంబర్ మరియు చిరునామా ఆటోమేటెడ్  జెనెరేటెడ్  లింక్  కి ఫై  క్లిక్  చేసి తెలుసుకోవచ్చు. 

ఇన్స్టాగ్రామ్  డైరెక్ట్ లో  లింక్ సపోర్ట్  వెర్షన్ 10.22  అప్డేటెడ్  తో పాటుగా  ఆండ్రాయిడ్ మరియు ios  పై  అందుబాటులో కలదు .  ఇదే కాక   ల్యాండ్ స్కేప్ , పోర్ట్రైట్  మోడ్  వంటి ఫీచర్స్  ios  కోసం అందుబాటులో కలవు . ఈ ఫీచర్స్  అతి త్వరలో  ఆండ్రాయిడ్ కోసం లాంచ్ చేయబడుతున్నాయి. 

Digit.in
Logo
Digit.in
Logo