ఫైనల్ గా ట్విటర్ ఫాన్స్ కు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ రిలీజ్ అయ్యింది. సాధారణంగా ట్విటర్ లో కేవలం 140 characters లిమిట్ మాత్రమే ఉంటుంది ఒక tweet కు. వాటిలో ఇమేజ్, GIF అన్నీ కౌంట్ అవుతాయి.
సో ఈ రోజు రిలీజ్ అయిన అప్ డేట్ లో ఇక నుండి 140 characters లో కొన్ని మినహాయింపు చేసింది. అంటే వాటికీ కౌంట్ ఉండదు. ఏంటి అవి?
- ఇమేజెస్
- వీడియోస్
- GIF పిక్స్
- Polls
- Quote Tweet
ఐ OS అండ్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫారంస్ లో ఈ మార్పులతో ఆల్రెడీ అప్ డేట్ రిలీజ్ అయ్యింది. అయితే ఇంకా కొంతమందికి రాలేదు అని అంటున్నారు. సో బహుశా కంపెని దసల వారిగా రిలీజ్ చేస్తుంది అని అంచనా.
అయితే @ సింబల్ తో mention చేసే తోటి ట్విటర్ అకౌంట్ holders ఐడి లకు(usernames) మాత్రం ఇంకా 140 characters కౌంట్ ఉంది. ఇది ట్విటర్ వాడని వారికీ ఎంత బోరింగ్ న్యూసో, రెగ్యులర్ tweets చేసే వారికీ అంత గుడ్ న్యూస్ 🙂
మీరు ట్విటర్ వాడుతారా? అయితే #HappyTweeting అండ్ #DigitTelugu అని ట్విట్ చేయండి twitter లో. డిజిట్ తెలుగు ఫాలోవర్స్ లో ఎంతమంది ట్విటర్ పై ఉన్నారో తెలుసుకోవటానికి సహాయపడుతుంది నాకు. By the way DigitTelugu ట్విటర్ అకౌండ్ ఐడి – @DigitTelugu