గూగుల్ ఆండ్రాయిడ్ యొక్క కొత్త వెర్షన్ ను ప్రవేశపెట్టింది
గూగుల్ నుంచి లాంచ్ అయిన ఆండ్రాయిడ్ సరికొత్త వెర్షన్ Oreo, మీ స్మార్ట్ఫోన్ లో ఇలా ఇన్స్టాల్ చేస్తే సరి…!!!
#Android #Androido #oreo
గూగుల్ ఆండ్రాయిడ్ యొక్క కొత్త వెర్షన్ ను ప్రవేశపెట్టింది . ఈ ఆండ్రాయిడ్ యొక్క కొత్త వెర్షన్ పేరు ఆండ్రాయిడ్ Oreo గా పిలుస్తున్నారు . గత కొంత కాలం ఈ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నాము . దీనిలో ఎన్నో కొత్త ఫీచర్స్ పొందుపరచబడి వున్నాయి , పిక్చర్ టు పిక్చర్ మోడ్ , ఆటో ఫైల్ , ఇన్స్ టెంట్ యాప్స్ , గూగుల్ ప్లే ప్రొటెక్ట్ వంటివి అన్నమాట .
ఈ అప్డేట్ ముందుగా ఈ ఫోన్స్ కి లభిస్తుంది . ఆండ్రాయిడ్ Oreo యొక్క అప్డేట్ ముందుగా Pixel, Pixel XL, Nexus 5X, Nexus 6P, Pixel C మరియు Nexus Player లకు లభ్యం అవుతుంది .
ఈ ఏడాది చివర్లో ఈ అప్డేట్ Essential, General Mobile, HMD Global, Huawei, HTC, Kyocera, LG, Motorola, Samsung, Sharp మరియు Sony వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలకు లభిస్తుంది .
ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!