SwiftKey కీ బోర్డ్ యాప్ గురించి తెలుసు కదా మీకు.. ఇప్పుడు ఇదే డెవలపర్ నుండి Swiftmoji కీ బోర్డ్ యాప్ రిలీజ్ అయ్యింది.
ఇది ఆండ్రాయిడ్ అండ్ iOS రెండు ప్లాట్ ఫార్మ్ లకు పనిచేస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే మీరు text టైపింగ్ చేస్తుంటే, emojis ను సజెస్ట్ చేస్తుంటుంది.
ఫర్ eg మీరు ట్రావెల్ చేస్తున్నట్లు టైప్ చేస్తే, వెంటనే ట్రావెల్ సింబల్ emoji సింబల్ వస్తుంది. అయితే ఇవి సజెషన్స్ మాత్రమే, మీకు నచ్చితే select చేసుకొని వాటిని వాడగలరు.
SwiftKey కంపెని ను మైక్రో సాఫ్ట్ కొనటం జరిగింది 2016 లో. సో మైక్రో సాఫ్ట్ తీసుకున్న తరువాత రిలీజ్ అయిన మొదటి యాప్ product ఇది.