వాట్స్ అప్ ను బాన్ చేయమని కోరిన పిటిషన్ కు జవాబు ఇచ్సిన సుప్రీం కోర్ట్

వాట్స్ అప్ ను బాన్ చేయమని కోరిన పిటిషన్ కు జవాబు ఇచ్సిన సుప్రీం కోర్ట్

కొన్ని రోజుల క్రితం  Harayana లో యాదవ్ అనే 27 ఏళ్ల కుర్రాడు, వాట్స్ అప్ పై పిటిషన్ పెట్టడం జరిగింది సుప్రీం కోర్టు లో. అయితే కోర్టు ఈ రోజు కోర్టు అతని పిటిషన్ వినటానికి రమ్మంది.

అన్ని విన్న తరువాత కోర్టు  వాట్స్ అప్ ను ban చేయటానికి నిరాకరించింది. అదనంగా గవర్నమెంట్ ను ఆశ్రయించి మని ఆదేశించింది.

అసలు యాదవ్ కోర్టు కు ఎందుకు వెళ్ళాడు?

end -to -end  encryption మెథడ్ లో వాట్స్ అప్ రీసెంట్ గా అందరీ చాట్స్ ను శక్తివంతమైన ప్రైవసీ mode లోకి మార్చింది. మీరు మాట్లాడే చాట్స్ ను మిమ్మల్ని ఆశ్రయించకుండా మారే ఇతర పద్ధతిలోను హాక్ చేయటం కుదరదు. ఆఖరికి వాట్స్ అప్ కూడా చూడలేదు.

ఇది టెర్రరిస్ట్ లకు ఆసరా గా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకని వాట్స్ అప్ కంపెనీ నుండి ఇండియన్ గవర్నమెంట్ అత్య అవసర సమయాల్లో కొన్ని చాట్స్ ను చూడటానికి కొన్ని key combinations తీసుకోమని కోరుతున్నారు యాదవ్.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo