సన్‌టీవీ నెట్‌వర్క్ లేటెస్ట్ గా డిజిటల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యింది
ఇప్పటివరకు టెలివిజన్ నెట్‌వర్క్‌లలో దుమ్ముదులుపుతున్న సన్‌టీవీ నెట్‌వర్క్ లేటెస్ట్ గా డిజిటల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యింది . హాట్‌స్టార్ యాప్ లానే sun nxt అనే తన మొదటి వీడియో ఆన్ డిమాండ్ యాప్‌ను లేటెస్ట్ గా మార్కెట్లో విడుదల చేసింది .ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో వుంది ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు subscribe చేసుకోవటానికి మినిమమ్ subscription ప్లాన్ కాస్ట్ రూ.50.
ఈ యాప్‌లో sun network లోని అన్ని ఛానల్స్‌నుచూడొచ్చు . sun nxt యాప్‌లో మెంబర్షిప్ తీసుకునే యూజర్స్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉన్న ఏ డివైస్ నుంచైనా సన్ నెట్‌వర్క్ ఛానల్స్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు . అయితే దీనిలో గమనించవలిసిన విషయం ఇది హాట్ స్టార్ యాప్ ల ఫ్రీ కానే కాదు. కానీ 1st నెల sun nxt సర్వీసెస్ ఫ్రీ గా లభిస్తాయి .
sun nxt యాప్‌లో లైవ్ టీవీ నే కాక 4000 పై గా సౌత్ ఇండియన్ సినిమా మరియు వీడియో ఆన్ డిమాండ్ సేవలు కూడా కలవు .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile