పెద్ద మెసేజెస్ పంపటం ఎలా

పెద్ద  మెసేజెస్  పంపటం ఎలా
HIGHLIGHTS

2 నుంచి 3 పేజెస్ గల మెసేజ్ పంపటం మనకు చాలా వరకు కష్టమవుతుంది. కానీ ఒక చిన్న యాప్ ద్వారా ఇది చాలా సులభం .

మనకు మాములు గా  చిన్న మెసేజెస్  పంపటం చాలా సులభం కానీ 2 నుంచి 3 పేజెస్  గల మెసేజ్  పంపటం  మనకు  చాలా  వరకు కష్టమవుతుంది. కానీ ఒక చిన్న  యాప్  ద్వారా  ఇది చాలా  సులభం . టైపు  చేయకుండానే  ఎంత  పెద్ద  మెసేజ్  అయినా  మనం  మం ఫ్రెండ్   కి  పంపవచ్చు. ఈ యాప్  పేరు  స్పీచ్  నోట్స్ (speech notes ) ఇది మీకు  ప్లే  స్టోర్  లో లభిస్తుంది. దీనిలో స్పెషాలిటీ  ఏమిటంటే  దీనికి జస్ట్  నోటి  తో ఎంత  పెద్ద  మెసేజ్  ని చెప్పిన  అది  టైప్  చేసుకుంటూ  వెళ్ళిపోతుంది.  మీరు ఏ  భాషలో  చెప్పినా  సరే  అది  ఇంగ్లీష్  లో టైప్  చేస్తుంది.  ఆతరువాత  మీరు మీ  వాళ్లకు  సెండ్ చేసుకోవచ్చు. 
 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo