వాట్స్ యాప్ లో ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ గమనించండి..!

Updated on 01-Jun-2017
HIGHLIGHTS

అయితే మీ ఈ కోరిక whats app లో నెరవేరబోతోంది .

చాలా సార్లు మనం డ్రైవింగ్  చేసేటప్పుడో లేక  ఏదయినా  ఇంపార్టెంట్  వర్క్ లో బిజీ  గా వున్నప్పుడు whats app  లో సడన్  గా  మెసేజ్ వస్తుంది . అప్పుడు మనకి అనిపిస్తుంది  మెసేజ్  చూసే బదులు  వినిపిస్తే  బాగుండునని .  అయితే మీ ఈ  కోరిక whats app లో నెరవేరబోతోంది . 

ఈ మద్యనే  వాట్స్ యాప్  ఒక కొత్త ఫీచర్ ని ప్ర్రవేశపెట్టింది , దీని  వల్ల  మీరు మెసేజ్  వినొచ్చు  మాట్లాడవచ్చు మరియు రిప్లై  కూడా ఇవ్వవచ్చు వాట్స్ యాప్  లో వచ్చిన ఈ కొత్త ఫీచర్" సీరీ " ఈ ఫీచర్  మీకు మెసేజ్  విన్పిస్తుంది మరియు మీరు చెప్పిన మెసేజ్  ని వ్రాసి అవతలివారికి  చేర వేస్తుంది . ఈ ఫీచర్  ద్వారా మీకు మెసేజ్  పంపటం మరియు చదవటం మరింత సులభతరం అవుతుంది  .  దీనికి  మీరు జస్ట్ "సిరి  రీడ్  అవుట్ మై లాస్ట్ మెసేజ్ "  ఇలా   చెబితే చాలు ఇది మీకు మెసేజ్  వినిపిస్తుంది . ఒకవేళ మీరు మేసేజి  పంపాలనుకుంటే  జస్ట్ మీరు" టైప్  సిరీ " అనండి చాలు ఇది మీకు మీరు చిప్పినట్లుగా మెసేజ్  టైపు చేసి పంపిస్తుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :