PatyM ఇటీవల ఒక క్రొత్త ఫీచర్ ని ప్రారంభించింది, ఈ క్రొత్త ఫీచర్ పేరు ఇన్‌బాక్స్. ఈ ఫీచర్ కొంచెం WhatsApp తో పోలి ఉంటుంది. దీనితో మీరు చాట్ చేయవచ్చు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ తో, పే టీఎం ని కూడా చాటింగ్ యాప్ లా ఉపయోగించవచ్చు. Paytm Inbox యొక్క అతి ముఖ్యమైన లక్షణం దాని send money మరియు received money ఆప్షన్ . మీరు ఇప్పుడు ఒక క్లిక్‌తో ఎవరికైనా డబ్బు పంపగలరు .మీరు కూడా పే టీఎం ఉపయోగించి డబ్బు పంపాలనుకుంటే, ఈ స్టెప్స్ ని అనుసరించండి మరియు సులభంగా పంపించండి. అలాగే చాటింగ్ ఆనందించండి.
Paytm Inbox ను ఉపయోగించడానికి, మొదట మీరు మీ ఫోన్లో పే టీఎం యాప్ కి వెళ్ళాలి. యాప్ లేకపోతే, దాన్ని డౌన్లోడ్ చేయండి మరియు యాప్ లో ఒక అకౌంట్ ను రూపొందించండి.
ఇప్పుడు మీరు మీ పే టీఎం ని హోమ్ స్క్రీన్‌లో చూస్తారు మరియు దిగువ మూలన ఉన్న ఇన్‌బాక్స్ అనే కొత్త ఆప్షన్ ని పొందుతారు. ఈ ఆప్షన్ కు వెళ్ళండి .
ఆప్షన్ ను ఎంచుకోండి
ఇన్‌బాక్స్ లో , మీరు కెమెరా, గ్యాలరీ, టెక్స్ట్ టైపింగ్ స్పేస్‌తో పాటు సెండ్ రిక్వెస్ట్ ను మరియు రిసీవ్ రిక్వెస్ట్ అప్షన్స్ ను మీరు చూడవచ్చు.
మీరు డబ్బును పంపించాలనుకుంటే ఇప్పుడు మొత్తాన్ని టైప్ చేసి, సెండ్ రిక్వెస్ట్ ద్వారా మీకు కావలసిన మొత్తాన్ని టైప్ చేయండి. మరియు దానిని రిక్వెస్ట్ చేయండి