Paytm నుంచి ఇప్పుడు ఏదైనా బ్యాంకు అకౌంట్ కి మనీ పంపటం సో సింపుల్ .

Paytm  నుంచి ఇప్పుడు ఏదైనా బ్యాంకు అకౌంట్ కి మనీ పంపటం సో సింపుల్ .

భారతీయ ప్రభుత్వం భారతీయ ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయాలనుకుంటోంది. దీని కోసం, భీమ వంటి పలు యాప్స్ ను కూడా ప్రభుత్వం తీసుకువచ్చింది, దీని ద్వారా వినియోగదారుడు సులభంగా డబ్బును ట్రాన్స్ఫర్  చేయవచ్చు. అయితే, నోట్-బంద్ సమయంలో, ప్రజలు చాలా ప్రభుత్వ డిజిటల్ పేమెంట్  యాప్స్ ను ఉపయోగించారు. ఇటువంటి ఒక యాప్  Paytm, Paytm ద్వారా  యూజర్ సులభంగా ఇతరుల పే టీఎం కి  డబ్బు పంపవచ్చు.అంతేకాకుండా, యూజర్ తన లేదా ఇతరుల బ్యాంక్ అకౌంట్ కు నేరుగా డబ్బు పంపవచ్చు, ఒకవేళ మీ Paytm  అకౌంట్ లో డబ్బు ఇప్పటికే అందుబాటులో ఉంటే మీరు ఏ బ్యాంకు అకౌంట్ కైనా పంపవచ్చు.ఒకవేళ మీ అకౌంట్ లో డబ్బు లేకపోతే, మీరు  మీ పే టీఎం  అకౌంట్ లో మొదట డబ్బును పెట్టాలి. మీ పే టీఎం అకౌంట్ వున్నప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది  అని గుర్తుంచుకోండి. పే టీఎం బ్యాంకుకు డబ్బు పంపించటంలో కొంచెం చార్జ్ అవుతుంది అని మీకు తెలుసు . 

1. మొదట, మీరు Paytm యాప్ ని  తెరిచిన వెంటనే, మీకు టాప్ లో  వున్న ఆప్షన్స్  నుండి  (Add Money)  క్లిక్ చేయండి . 
2. దీని తర్వాత ఒక కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది.ఎగువన మీరు మీ వాలెట్ యొక్క బ్యాలెన్స్ మరియు వాలెట్ యొక్క ఆప్షన్  చూస్తారు. మీరు వాలెట్ ఆప్షన్  మీద క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు మీరు కొత్త ఆప్షన్ ని చూస్తారు. ఇక్కడ మీరు వాలేట్ బ్యాలెన్స్  క్రింద వైపున ఉన్న Send Money to bank ఆప్షన్ కనిపిస్తుంది .  ఈ ఆప్షన్  క్లిక్ చేయండి.
4. ఇప్పుడు ఒక కొత్త స్క్రీన్ మీరు ముందు తెరవబడుతుంది, అది ఇక్కడ టాప్ పై Transfer balance to bank అని ఉంటుంది . ఇప్పుడు ఈ ఆప్షన్ క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీరు క్రొత్త ఫారమ్ ఓపెన్ అవుతుంది , దీనిలోఅమౌంట్ , అకౌంట్  హోల్డర్ పేరు, అకౌంట్  నంబర్ మరియు IFSC కోడ్ లలో పూర్తి చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ వెరిఫై  కావడానికి  కొంత సమయం పడుతుంది. ఇప్పుడు (Send Money) పై  క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డబ్బు బ్యాంకు అకౌంట్ కు మార్చబడుతుంది.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo