pokemon go గేమ్ కు వచ్చిన లాభాలు ఎన్ని కోట్లో తెలుసా మీకు?

Updated on 08-Aug-2016

Pokemon గేమ్ మొదటిగా US లో రిలీజ్ అయ్యింది. అయిన రెండు మూడు వారాల్లోనే సూపర్ హిట్ అయ్యింది. లేటెస్ట్ గా ఈ రోజు మరో 13 దేశాలలో రిలీజ్ అయ్యింది.

అయితే ఇండియాలో మాత్రం ఇంకా team అఫీషియల్ గా గేమ్ ను రిలీజ్ చేయలేదు. ఇది ఇలా ఉంటే pokemon డెవలపర్స్ కు ఎంత లాభాలు వచ్చాయో తెలుసా?

సుమారు 13,35,00,00,000 కోట్ల రూ! US లో కన్నా game జపాన్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. జూలై నెల నుండి జపాన్ లో రిలీజ్ చేసిన దగ్గర నుండి ఎక్కువ లాభాలు వస్తున్నట్లు సమాచారం.

 

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :