పేటీఎం భారత్ లో తన పేమెంట్ బ్యాంక్ లాంచ్ చేసింది. దీని తరువాత పేటీఎం బ్యాంకు నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం ఎటువంటి చార్జెస్ వుండవు .ఇదే కాక దీనిలో ఎటువంటి మినిమమ్ బాలన్స్ ఉంచవలసిన అవసరం కూడా లేనే లేదు .
దీనిలో యూజర్స్ కోసం వర్చువల్ డెబిట్ కార్డు సౌకర్యం కూడా కలదు. భారత్ లో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు మరియు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు కూడా అందుబాటులో కలవు. paytm ద్వారా యూజర్స్ కి ఏడాదికి 4% ఇంట్రెస్ట్ లభిస్తుంది.