ఇటీవల PAYTM ఒక కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది .

Updated on 09-Jun-2017
HIGHLIGHTS

ట్రాఫిక్ పోలీసు ఇన్వాయిస్ కి సంభందించి లాంగ్ ప్రాసెస్ ఉండదు

ఇటీవల  PAYTM  ఒక కొత్త ఆప్షన్  తీసుకువచ్చింది .  దీని సహాయంతో   చలానా  కట్టే బాధ  నుంచి   తప్పించుకోవచ్చు. ఈ సర్వీస్  ద్వారగా  అన్ని రకాల  చలానా  నుంచి విముక్తి  పొందవచ్చును. అంటే రెడ్  లైట్ జంప్  చేయటం మరియు , లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్ లో డ్రైవ్ చేయటం , హెల్మెట్ పెట్టుకోకపోవడం , ఇటువంటివెన్నో ఉంటాయి ,దీని  వల్ల  మీకు ట్రాఫిక్ పోలీసు ఇన్వాయిస్  కి సంభందించి   లాంగ్  ప్రాసెస్  ఉండదు . మరియు  డాకుమెంట్స్  కోసం   ట్రాఫిక్  డిపార్ట్మెంట్ చుట్టూ  తిరగవలిసిన  అవసరం  లేనేలేదు . 

ట్రాఫిక్  పోలీస్  రిజిస్ట్రేషన్  నెంబర్ పై  చలానా  రాసాక యూజర్స్ కి PAYTM  కి  లాగిన్  అవ్వాలి . ఆ తరువాత ట్రాఫిక్ చలానా  ఆప్షన్ పై  కి వెళ్లి  మీ పట్టణాన్ని  సెలెక్ట్ చేయండి  ఆ తరువాత చలానా  మరియు  బండి నెంబర్ టైపు  చేయండి  ఆ తరువాత  పేమెంట్  ఆప్షన్  మీద క్లిక్ చేసి పే  చేయవలిసి ఉంటుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :