ఇటీవల PAYTM ఒక కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది .
ట్రాఫిక్ పోలీసు ఇన్వాయిస్ కి సంభందించి లాంగ్ ప్రాసెస్ ఉండదు
ఇటీవల PAYTM ఒక కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది . దీని సహాయంతో చలానా కట్టే బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఈ సర్వీస్ ద్వారగా అన్ని రకాల చలానా నుంచి విముక్తి పొందవచ్చును. అంటే రెడ్ లైట్ జంప్ చేయటం మరియు , లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్ లో డ్రైవ్ చేయటం , హెల్మెట్ పెట్టుకోకపోవడం , ఇటువంటివెన్నో ఉంటాయి ,దీని వల్ల మీకు ట్రాఫిక్ పోలీసు ఇన్వాయిస్ కి సంభందించి లాంగ్ ప్రాసెస్ ఉండదు . మరియు డాకుమెంట్స్ కోసం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగవలిసిన అవసరం లేనేలేదు .
ట్రాఫిక్ పోలీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ పై చలానా రాసాక యూజర్స్ కి PAYTM కి లాగిన్ అవ్వాలి . ఆ తరువాత ట్రాఫిక్ చలానా ఆప్షన్ పై కి వెళ్లి మీ పట్టణాన్ని సెలెక్ట్ చేయండి ఆ తరువాత చలానా మరియు బండి నెంబర్ టైపు చేయండి ఆ తరువాత పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పే చేయవలిసి ఉంటుంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile