PAYTM క్యాన్సిలేషన్‌ ప్రొటెక్ట్‌ అనే కొత్త ఫీచర్‌ను యూజర్స్ కి అందిస్తుంది

Updated on 19-Jul-2017

ఒకవేళ  మీరు  PAYTM  లో సినిమా టికెట్ బుక్ చేసి  ఆతరువాత ఎదో పని వుంది  సినిమా టికెట్ క్యాన్సిల్ చేసే  ఆప్షన్ లేక డబ్బు పోగొట్టుకున్నారా..?. అయితే ఇప్పుడు అలాంటి బాధ లేకుండా పేటీఎమ్ మంచి ఆఫర్  ఇస్తోంది.మూవీ టిక్కెట్  బుక్‌ చేసి , క్యాన్సిల్‌ చేస్తే కంప్లీట్ అమౌంట్ ని  రీఫండ్‌ చేస్తుంది . 

PAYTM దీని కొరకు  క్యాన్సిలేషన్‌ ప్రొటెక్ట్‌ అనే కొత్త ఫీచర్‌ను యూజర్స్ కి అందిస్తుంది.  దీని ద్వారాగా   మూవీ స్టార్ట్ అవ్వటానికి 3 హవర్స్  ముందే క్యాన్సల్  చేసే సౌకర్యం కల్పిస్తుంది. 
అయితే దీనికోసం టిక్కెట్‌ బుక్‌ చేసుకునేటప్పుడే 9 రూపీస్ పే చేయాలి .  

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :