paytm నుంచి paytm బ్యాంకు తరువాత ఇప్పుడు ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ కూడా లాంచ్ అవుతుంది . దీని ద్వారా యూజర్స్ ఈ వాలెట్ యూస్ చేసుకోవటం తో పాటుగా చాట్ ఫీచర్ రెండు లాభాలు పొందుతారు . ప్రస్తుతం paytm సుమారు 230 మిలియన్ యూజర్స్ ని కలిగి వుంది . సో ఈ paytm ద్వారా వీరు ఇప్పుడు చాటింగ్ కూడా చేసుకోవచ్చు . రిపోర్ట్ ప్రకారం కంపెనీ ఈ చాటింగ్ యాప్ ని ఈ నెల ఆఖరి లోపు ప్రవేశపెడుతుంది .
paytm కొంతకాలం ముందే తన ఈ వాలెట్ యాప్ ని paytm బ్యాంకు లో కన్వెర్ట్ చేసింది . ఈ బ్యాంకు లో యూజర్స్ డబ్బు జమ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి