Paytm నుంచి డెబిట్ కార్డ్ లాంచ్……

Paytm  నుంచి డెబిట్ కార్డ్  లాంచ్……

Paytm  వినియోగదారులకు మంచి వార్త . Paytm  పేమెంట్ బ్యాంక్లో ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులకు డెబిట్ కార్డులను కంపెనీ ప్రారంభించింది. వినియోగదారులు తమ డెబిట్ కార్డు కోసం Paytm  App ద్వారా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డెబిట్ కార్డులతో పాటు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను PaytM అందించింది.

paytm  పేమెంట్ బ్యాంకులో ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులకు డెబిట్ కార్డు జారీ చేయబడుతుంది. ఈ డెబిట్ కార్డు వినియోగదారుల కి  తమ డిజిటల్ కార్డ్ నంబర్ పై  మాత్రమే జారీ చేయబడతాయి . ఈ కార్డును ఉపయోగించి వినియోగదారులు  ఏ atm నుంచయినా డబ్బు తీయవచ్చు . దీనితో పాటు, భారతదేశంలో ఏ దుకాణం నుండి అయినా కొనడానికి paytm  డెబిట్ కార్డ్ ఉపయోగించవచ్చు.Paytm యొక్క  డెబిట్ కార్డు వినియోగదారులకు ఉచితంగా లభించదు. ఈ కార్డు కోసం వినియోగదారుల నుండి 120 రూపాయలు ఛార్జ్ చేస్తోంది. అయితే, ఈ కార్డుతోపాటు అనేక ఆఫర్లను కంపెనీ అందిస్తోంది.

 

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo