paytm నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయుట ఎలా ..?
ఇప్పటివరకు paytm ద్వారాగా షాపింగ్ అండ్ ట్రైన్ టికెట్ అండ్ ఫ్లైట్ బుకింగ్ నే కాకుండా అనేక రకాల ట్రాన్సాక్షన్స్ చేస్తూ వచ్చాము . ఇప్పుడు paytm తన సొంత బ్యాంకు తెరిచింది . దీనిలో paytm మిగతా బ్యాంక్ ల లానే ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది.
ఈ యాప్ ను ఉపయోగించుట అత్యంత సులభతరం .
మీరు దీనిని మీ డెబిట్ కార్డు తో కనెక్ట్ చేసి మీ paytm వాలెట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
మీరు మీ paytm వాలెట్ లోని డబ్బుని బ్యాంకు అకౌంట్ లో వేయాలనుకుంటే కనుక ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి .
అన్నిటికంటే ముందు paytm వెబ్సైట్ ని ఓపెన్ చేసి మీ అకౌంట్ కి లాగిన్ అవ్వండి
ఇప్పడు స్క్రీన్ పై టాప్ లో కుడి వైపున కనిపిస్తున్న మీ పేరు పైకి వెళ్లి pay tm వాలెట్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఆప్షన్ ఫై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ డీటైల్స్ అన్నీ ఫిల్ చేయండి .
డీటైల్స్ ఇచ్చిన తరువాత సెండ్ మని పై క్లిక్ చేయండి.