Paytm యూజర్స్ కి కొత్తగా యాడ్ అయిన 5 ఫీచర్స్

Paytm యూజర్స్ కి  కొత్తగా యాడ్ అయిన 5 ఫీచర్స్

 paytm యూజర్స్ కి  కొత్తగా add అయిన   5 ఫీచర్స్ ,

 Paytm అప్లికేషన్  ఇప్పుడు కొత్తగా  5 ఫీచర్స్  ని  విడుదల  చేసింది మొబైల్ వాలెట్  దిగ్గజమైన  పే టీమ్  గత 2 నెలలు గా ఘాతియ య వృద్ధిని సాధించింది ,
రిపోర్ట్స్ ని ఆధారితం చేసుకొని 1 వీక్ లో గవర్నమెంట్ రద్దు చేసిన 500 మరియు 1000 రూపీస్ నోట్స్ offline  ట్రాన్సాక్షన్ లో ప్రముఖ పాత్రే వహించిందని చెప్పాలి ,ఇప్పుడు కొత్తగా యూజర్స్  మరియు ,మర్చంట్స్  కోసం 5 కొత్త ఫీచర్స్ ని అనౌన్స్  చేసింది,ఈ  ఆప్  ని అప్డేట్ చేసుకోవటం ద్వారాగా కొత్త సర్వీసెస్ ని పొందే అవకాశం వుంది

self   declared  merchants :

paytm ని  update చేసుకోవటం ద్వారాగా దీనిలోని యూజర్స్ మర్చంట్స్ ని డిక్లేర్  చేసుకొని ,50 000 వరకు తమ ఖాతాలో జమ చేసుకోవచ్చు ,
 

Adding money is now faster 

తాజా update చేసుకోవటం వల్ల  ఉపయోగం ఏమిటంటే ఇప్పుడు వాలెట్ లో money  ఆడ్ చేసుకోవటం అనేది సింగల్ స్క్రీన్ లో  అయిపోతుంది  ఇంతకూ ముందులా మల్టిపుల్  పేజెస్ లోకి వెళ్లి  నింపాలిసిన అవసరం లేదు ఇ పుడు paytm    లో  సులభ తరమైన పద్దతిలో adding  మనీ అనేది సులభం  మరియు  చాలా త్వరగా చేసుకోవచ్చు 

Set Fingerprints as Paytm password

ఏ వాలెట్  ని మరింత  భద్ర పరుచుకోవటానికి paytm  bayo   metric  అప్ ని విడుదల చేసింది ,దీని ద్వారాగా ఫింగర్ ప్రింట్స్ పాస్వర్డ్ తో  secure  
చేసుకోవచ్చు . 

QR Codes 

QR Codes  ని స్కాన్ చేసి  save  చేసుకొనే అవకాశం  వుంది ,అది ఏ విధముగా  అనేది ,ఫోన్  కెమెరా  ద్వారగానే  కాకుండా  ఇమెయిల్ ద్వారాగా whats   app  ద్వారాగా వచ్చే QR Codes ని స్కాన్ చేసుకోవచ్చు 

Paytm Community Forums

 ఆఖరిది మరియు  ఐదవది  ఐయిన ఈ యాప్  పేరు Paytm Community Forums, యాప్  వినియోగించడం లో ఎటువంటి అనుమానాలు  ఉన్నా  స్పష్టత  చేసుకోవటానికి ,Community Forums యాప్ మీ లాంచ్ చేసింది దీనిలో కోటి  మంది  వరకు యూజర్స్ వున్నారు వీరితో ఇంటరాక్ట్ అవ్వటం  ద్వారాగా మీ 
అనుమానాలను  నివృతి చేసుకోవచ్చు 

sangeetha.s
Digit.in
Logo
Digit.in
Logo