ఇక ఇంటర్నెట్ లేకపోయినా జస్ట్ మీ లొకేషన్ తో OLA cab బుకింగ్ చేయగలరు

ఇక ఇంటర్నెట్ లేకపోయినా జస్ట్ మీ లొకేషన్ తో OLA cab బుకింగ్ చేయగలరు

Ola లో కొత్త ఫీచర్ అప్ డేట్ అయ్యింది. ఇక నుండి మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా మీరు cabs ను బుక్ చేయగలరు. దీనికి సంబంధించి ఆల్రెడీ users కు ఈమెయిలు కూడా పంపింది OLA.

సో మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా, OLA యాప్ ఓపెన్ చేయగానే క్రింద ఇంటర్నెట్ లేదనే మెసేజ్ చూపిస్తూ BOOK అని ఉంటుంది అక్కడ. దానిపై క్లిక్ చేసినప్పుడు మీరు వెంటనే మెసేజ్ లోకి వెళ్తారు.

ఆటోమాటిక్ గా SMS మరియు sending నంబర్ కూడా type అయ్యి ఉంటాయి. మీరు సెండ్ పై క్లిక్ చేసిన వెంటనే లొకేషన్ వెళ్తుంది OLA కు. మెసేజ్ కు రెగ్యులర్ charges అవుతాయి.

బ్యాక్ గ్రౌండ్ లో ఇంటర్నెట్ లేదని తెలుసుకొని ఈ prompt మెసేజ్ చూపిస్తుంది. మీ మెసేజ్ వెళ్ళిన వెంటనే మీకు డ్రైవర్ డిటేల్స్ తో ఒక SMS వస్తుంది OLA నుండి. అంటే క్యాబ్ బుక్ అయినట్లే. అప్ డేట్ ఆల్రెడీ అందరికీ అందుబాటులోకి వచ్చింది.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo