ఇక Whatsapp Web నుండి కూడా కాలింగ్ చేసుకోవచ్చు
ఇప్పుడు వాట్స్ ఆప్ వెబ్ నుండి కూడా కలైంగ్ చేసుకునేలా, వినియోగదారులకి కొత్త ఫీచరును జోడించకోసం పనిచేస్తునట్లు తెలుస్తోంది.
వాట్స్ ఆప్ వెబ్ యూజర్లకి తియ్యని కబురు చెప్పనుంది వాట్స్ ఆప్. ఇన్స్టాంట్ మెసేజిలకు పేరుగాంచిన వాట్స్ ఆప్, ఇప్పటి వరకూ తన వెబ్ యూజర్లకు మెసేజిలను పంపించుకోవడానికి అనుమతించేది, కానీ ఇప్పుడు వాట్స్ ఆప్ వెబ్ నుండి కూడా కలైంగ్ చేసుకునేలా, వినియోగదారులకి కొత్త ఫీచరును జోడించకోసం పనిచేస్తునట్లు తెలుస్తోంది.
WABetaInfo అందించిన ఒక నివేదిక ప్రకారం, వాట్స్ ఆప్ యొక్క చాట్ మెయిన్ మెనూ లో వాయిస్ కాలింగ్ కోసం ఒక ఎంపికను ఇచ్చినట్లు చూపించే ఒక స్క్రీన్ షాట్ ని కూడా పోస్ట్ చేసింది. అయితే, ఇందులో వీడియో కాలింగ్ కి సంబంధించి ఎటువంటి ఎంపికలు కూడా కనిపించలేదు. కానీ, వాట్స్ అప్డేటుతో ఇటీవల వచ్చినటువంటి పిక్చర్ ఇన్ పిక్చర్ తో వీడియోలను చూసే అవకాశం అందింది.
అలాగే, ముందుగా వచ్చిన అప్డేటుతో ఎమోజిలు మరియు స్టిక్కర్లలో కూడా మార్పులు జరిగాయి. ఇదంతా చూస్తుంటే, అన్ని ప్లాట్ఫారల పైన తన వినియోగదారులకు కావాల్సినంత బెస్ట్ ఇవ్వడానికి సర్వత్రా ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే, బగ్స్ కారణంగా ఇటీవల ఈ ఇన్స్టాంట్ మెసెంజర్ ఆప్ చాలా ఇబ్బందులను